BigTV English

Priyanka Mohan: ‘ఓజీ’ బ్యూటీ ప్రియాంక మామూలుగా లేదుగా

Priyanka Mohan: ఇప్పడిప్పుడే టాలీవుడ్‌‌‌లో బిజీ అవుతోంది కన్నడ నటి ప్రియాంక మోహన్.

Priyanka Mohan (credit/instagram)
Priyanka Mohan (credit/instagram)

తక్కువ సినిమాలతో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ, లేటెస్ట్ గా పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీలో హంగామా చేయనుంది.

Priyanka Mohan (credit/instagram)
Priyanka Mohan (credit/instagram)

ఐదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ సుందరి, వెనుదిరిగి చూడలేదు. కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా, అటు తమిళంలోనూ హంగామా చేస్తోంది.

Priyanka Mohan (credit/instagram)
Priyanka Mohan (credit/instagram)

తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ మూవీతో అడుగుపెట్టిన ఈమె, క్రమంగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తోంది.

Priyanka Mohan (credit/instagram)
Priyanka Mohan (credit/instagram)

ముఖ్యంగా ప్రియాంక ఫీచర్స్ కైరా అద్వానీ మాదిరిగా ఉండడంతో అభిమానులు సైతం ఫిదా అయిపోయారు.

Priyanka Mohan (credit/instagram)
Priyanka Mohan (credit/instagram)

భారీగా ఫాలోవర్స్‌ కూడా పెరిగిపోయారు. ఈమె నటిస్తున్న ఓజీ మూవీ ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Priyanka Mohan (credit/instagram)
Priyanka Mohan (credit/instagram)

ఆ మూవీ విషయం కాసేపు పక్కనబెడితే.. తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో పడిపోయింది.

Priyanka Mohan (credit/instagram)
Priyanka Mohan (credit/instagram)

లేటెస్ట్‌గా రెడ్ డ్రెస్‌లో ఫోటోషూట్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Priyanka Mohan (credit/instagram)
Priyanka Mohan (credit/instagram)

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×