BigTV English

Priyanka Mohan: ఫ్లోరల్ డ్రెస్‌లో ఆహా అనిపిస్తున్న ‘ఓజీ’ బ్యూటీ గ్లామర్.. ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Priyanka Mohan Latest Photos: చాలామంది హీరోయిన్లు సింపుల్‌గా కనిపిస్తున్నా కూడా వారి నేచురల్ బ్యూటీకే ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. అలాంటి వారిలో ప్రియాంక మోహన్ ఒకరు.

Priyanka Mohan
Priyanka Mohan

నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక.

Priyanka Mohan
Priyanka Mohan

ఆ తర్వాత తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశలు కూడా హిట్ అవ్వలేదు.

Priyanka Mohan
Priyanka Mohan

దీంతో మరోసారి నాని సినిమాలోనే తనకు హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సరిపోదా శనివారం’ విడుదలయ్యింది.

Priyanka Mohan
Priyanka Mohan

‘సరిపోదా శనివారం’లో చారులతగా ప్రియాంక మోహన్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

Priyanka Mohan
Priyanka Mohan

ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ మూవీ కోసమే ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు.

Priyanka Mohan
Priyanka Mohan

‘ఓజీ’ నుండి ప్రియాంక మోహన్‌కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం తనను ‘ఓజీ’ బ్యూటీ అని పిలిచేస్తున్నారు.

Priyanka Mohan
Priyanka Mohan

కెరీర్ మొదట్లోనే పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో ఛాన్స్ కొట్టేసిందని, వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు.

Priyanka Mohan
Priyanka Mohan

Related News

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Janhvi kapoor: అందాలతోనే హీట్ పెంచేసిన జాన్వీ.. ఇలా కూడా ప్రమోట్ చేస్తారా?

Jacqueline Fernandez: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చీలా హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న జాక్వెలిన్!

Kajal Aggarwal: కాటుక కళ్ళతో మరోసారి ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్!

Sree Mukhi: పరికిణీలో యువత హృదయాలు దోచుకుంటున్న శ్రీముఖి…

×