Pujita Ponnada (Source: Instragram)
పూజిత పొన్నాడ.. విశాఖపట్నంలో జన్మించిన ఈమె.. తన తండ్రి ఉద్యోగరీత్యా చెన్నై, ఢిల్లీ వంటి నగరాలలో పెరిగింది.
Pujita Ponnada (Source: Instragram)
ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూజిత టాటా కన్సల్టెన్సీ లో ఉద్యోగం కూడా చేసింది. ఇక 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలిం ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
Pujita Ponnada (Source: Instragram)
ఇక 2016 లో వచ్చిన ఊపిరి అనే సినిమాలో తొలిసారి నటించింది ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలో విడుదలైన విషయం తెలిసిందే.ఇందులో గ్యాలరీ మేనేజర్ పాత్ర పోషించింది.
Pujita Ponnada (Source: Instragram)
ఇక 2017లో వచ్చిన దర్శకుడు సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత రంగస్థలం, బ్రాండ్ బాబు , హ్యాపీ వెడ్డింగ్, రాజు గాడు, కల్కి ఇలా పలు చిత్రాలలో నటించింది.
Pujita Ponnada (Source: Instragram)
ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది పూజిత. ఇక మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Pujita Ponnada (Source: Instragram)
ఇక తాజాగా పిల్లగాలికి పరవశించిపోతూ నదీ తీరాన ఫోటోలకు ఫోజులు ఇచ్చింది పూజిత. ఇందులో ఆమె అందం మరింత రెట్టింపు అయ్యింది అని చెప్పవచ్చు