Pujitha Ponnada (Source: Instragram)
ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీలందరూ కూడా ఇలా గ్లామర్ వలకబోస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Pujitha Ponnada (Source: Instragram)
అందులో భాగంగానే నిత్యం ఒక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మలకు సినిమాలలో అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయని చెప్పాలి. అలాంటి వారిలో పూజిత పొన్నాడ కూడా ఒకరు.
Pujitha Ponnada (Source: Instragram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అటు సాంప్రదాయంగా ఇటు గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Pujitha Ponnada (Source: Instragram)
2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలింతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. 2016లో తుంటరి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అదే ఏడాది ఊపిరి అనే సినిమాలో కూడా నటించింది.
Pujitha Ponnada (Source: Instragram)
ఇక దర్శకుడు, రంగస్థలం, రాజు గాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి లాంటి చిత్రాలలో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.
Pujitha Ponnada (Source: Instragram)
తాజాగా మల్టీకలర్ జార్జెట్ మినీ ఫ్రాక్ ధరించిన పూజిత పొన్నాడ.. థైస్ అందాలతో పాటు టాప్ అందాలు చూపిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా మత్తెక్కించే చూపులతో కసిగా కవ్విస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.