Aanchal Munjal (Source: instagram)
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వరుస గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు మరింత దగ్గరవుతున్న విషయం తెలిసిందే.
Aanchal Munjal (Source: instagram)
అందులో భాగంగానే మొదట మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత టెలివిజన్ నటిగా మారి హిందీ, తమిళ్, తెలుగు చిత్రాలలో నటించి, భారీ పాపులారిటీ అందుకున్న ఆంచల్ ముంజాల్ కూడా ఒకరు.
Aanchal Munjal (Source: instagram)
చిన్నతనంలోనే నటించడం మొదలుపెట్టిన ఈమె, మొదట 2008లో ధూమ్ మచావో ధూమ్ అనే టెలివిజన్ లో సమీరా పాత్ర పోషించింది.
Aanchal Munjal (Source: instagram)
అసలే అందాలతో అబ్బురపరిచే ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మరొకసారి స్టైలిష్ గా ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ముంజాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Aanchal Munjal (Source: instagram)
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ, తాజాగా మరో ఫోటోషూట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
ఎల్లో కలర్ స్కర్ట్ ధరించి, సోఫాలో వెల్లకిలా పడుకొని తన అందాలతో అందరిని అబ్బురుపరిచింది.
Aanchal Munjal (Source: instagram)
ఇటీవల 2024లో పుష్ప 2 లో హమీద్ స్నేహితురాలి క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. దీంతో ఈమె మరింత పాపులారిటీ అందుకుందని చెప్పవచ్చు.