482654369_18397740901097721_6349056281835999757_n
ప్రముఖ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటుంది.
482534680_18397740883097721_988522838502973595_n
ముఖ్యంగా తెలుగులో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. చాలామంది స్టార్ హీరోల సినిమాలలో నటించి మరింత ఫేమ్ దక్కించుకుంది.
482989499_18397740874097721_724585963228767874_n
ఇక తెలుగు కంటే ఈమధ్య తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చిన్నది నిత్యం సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.
482822562_18397740844097721_1533541152843546969_n
ఇక తాజాగా గ్రీన్ కలర్ చీర ధరించిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో మరొకసారి యువతను మంత్రముగ్ధుల్ని చేసింది.
482490647_18397740835097721_2687343185263679654_n
స్లీవ్ లెస్ బ్లౌజ్ తో.. చీరకట్టులో నడుము అందాలు చూపిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేసిన రాశీ ఖన్నా.. అందుకు తగ్గట్టుగా పెద్ద పెద్ద జువెలరీ ధరించి ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంది.
482123006_18397740817097721_9036381024003295879_n
ప్రస్తుతం రాశీ ఖన్నా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.