Raashi Khanna (Source: Instragram)8410880388097721_8422008475454965764_n
రాశీ ఖన్నా.. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె అనూహ్యంగా ఫ్లాప్స్ వెంటపడేసరికి కాస్త కెరియర్ లో వెనుకబడింది.
Raashi Khanna (Source: Instragram)
ఇక అప్పుడప్పుడు హిందీలో సినిమాలు చేసిన ఈమె.. ఇప్పుడు తమిళంలో అవకాశాలు అందుకుంటూ కాస్త బిజీగా మారిందని చెప్పవచ్చు.
Raashi Khanna (Source: Instragram)
అయితే ఇటు ఆడియన్స్ కి దగ్గర అవ్వడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అటు ఫ్యామిలీతో ఇటు సింగిల్ గా ఎంజాయ్ చేసిన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా తనలోని అన్ని రకాల వేరియేషన్స్ చూపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
Raashi Khanna (Source: Instragram)
రాశిఖన్నా కొన్ని ఫోటోలను షేర్ చేసుకోగా.. అందులో ఒక ఫోటోలో ఏదో పుస్తకం చదువుతున్నట్టు.. మరొక ఫోటోలో మనశ్శాంతిగా బయటకి చూస్తూ సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ సిప్ చేస్తున్నట్టు షేర్ చేసింది.
Raashi Khanna (Source: Instragram)
అంతేకాదు ఇంకొక ఫోటోలో జిమ్ లో తెగ కష్టపడి పోతూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. మరొక ఫోటోలో ట్రావెలింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించింది.
Raashi Khanna (Source: Instragram)
ఇక చివరిగా ఆధ్యాత్మికత వైపు కూడా అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఒకే ఫ్రేమ్‌లో అన్ని రకాల వేరియేషన్స్ చూపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అందుకు తగ్గట్టు కొటేషన్ కూడా షేర్ చేసిన రాశీ ఖన్నా ఇప్పుడు వార్తల్లో నిలిచింది.