E-Paper
Advertisement

Raashi Singh: పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న రాశి సింగ్

Raashi Singh: పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న రాశి సింగ్
Advertisement

Raashi Singh latest photos: పింక్‌ డ్రెస్‌లో అలరిస్తున్న రాశీ సింగ్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో  ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

రాశీ సింగ్ “జెమ్” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

Advertisement

ఈ ముద్దుగుమ్మకు చిన్నప్పటి నుంచి ధారావాహికలు చూసి యాక్టర్ కావాలని ఆసక్తి కలిగిందట.

రాశీ సింగ్ 14 ఏళ్ల వయసులో ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది.

కాని కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది.

ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

రాశీ సింగ్ లో జెమ్, పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్ వంటి సినిమాల్లో అలరించింది.

ఈ మధ్య కాలంలో భూతద్దం భాస్కర్ నారాయణ , “ప్రసన్నవదనం” వంటి సినిమాల్లో నటించింది ఈ భామ.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లో అంతగా అవకాశాలు రాకపోయిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో అలరిస్తూ ఉంటుంది.

తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో ఫోజులిచ్చింది. తన ఇన్ స్టాలో Your R.O.S.E 💖🌹అంటూ కాప్షన్ పెట్టి ఈ ఫొటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×