Raashi Singh ( Source / Instagram)
రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్‌కి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. రాశి సింగ్ ఫస్ట్"జెమ్" తో తెలుగు తెరకు పరిచయమైంది.
Raashi Singh ( Source / Instagram)
ఈ ముద్దుగుమ్మ 14 ఏళ్ల వయసులో ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ మొదటి లో ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది.
Raashi Singh ( Source / Instagram)
ఇటీవల సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్నవదనం'తో ఇటీవల ఆడియన్స్‌ను పలకరించింది రాశి సింగ్.. ప్రస్తుతం అవకాశాలు కోసం వెయిట్ చేస్తుంది.
Raashi Singh ( Source / Instagram)
సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో అలరిస్తూ ఉంటుంది..
Raashi Singh ( Source / Instagram)
తన గ్లామరస్ ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకర్షిస్తుంది. చీరలు, ఆధునిక దుస్తుల్లో ఆమె ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి.
Raashi Singh ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పర్ఫుల్ కలర్ చీరలో నడి రోడ్డుపై నిలబడి సెగలు పుట్టించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..