Raashii khanna (Image credit: Instagram)
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను హీరోయిన్గా పలకరించిన రాశి ఖన్నా దాదాపు చాలా చిత్రాలలో నటించి వెండితెరపై తనను తాను ఆవిష్కరించుకుంది.

Raashii khanna (Image credit: Instagram)
చివరిగా తెలుగులో థాంక్యూ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. గత ఏడాది తెలుసు కదా సినిమాతో మళ్ళీ పలకరించింది. అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందించలేదు

Raashii khanna (Image credit: Instagram)
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో మళ్ళీ వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీలతో పాటు సందడి చేస్తోంది.

Raashii khanna (Image credit: Instagram)
ఇకపోతే తాజాగా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

Raashii khanna (Image credit: Instagram)
ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాశి ఖన్నా తన లెహంగాతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోగా అభిమానులు అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు.

Raashii khanna (Image credit: Instagram)
నడుము అందాలతో గిలిగింతలు పెడుతూ మెస్మరైజ్ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాశిఖన్నా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.