Raashii Khanna (Source: Instragram)
రాశిఖన్నా.. ప్రముఖ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.
Raashii Khanna (Source: Instragram)
ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే మరొకవైపు స్పెషల్ పాత్రలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని చెప్పవచ్చు.
Raashii Khanna (Source: Instragram)
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో హీరోయిన్గా శ్రీలీలా నటిస్తున్న విషయం తెలిసిందే.
Raashii Khanna (Source: Instragram)
మరొకవైపు సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న తెలుసు కదా అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
Raashii Khanna (Source: Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన ఈమె దేవీ నవరాత్రుల్లో భాగంగా గోల్డెన్ కలర్ చీర కట్టి, దానికి ఆపోజిట్ పింక్ కలర్ బ్లౌజ్ ధరించి బుట్ట బొమ్మల అలరిస్తోంది.
Raashii Khanna (Source: Instragram)
తాజాగా రాశిఖన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.