
Raashii Khanna ( Source/ Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క మూవీతో లక్కీ హీరోయిన్ అయిన వారిలో రాశి ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించింది..

Raashii Khanna ( Source/ Instagram )
ఒక్క సినిమాతో యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈమె వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

Raashii Khanna ( Source/ Instagram )
హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' మూవీలో నటించింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది..

Raashii Khanna ( Source/ Instagram )
ఒక వైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా సరే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. హాట్ లుక్ స్టిల్స్ అదుర్స్..

Raashii Khanna ( Source/ Instagram )
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..

Raashii Khanna ( Source/ Instagram )
తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. స్టైలిష్‌లుక్ లో దర్శనం ఇచ్చింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. ఆ పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..