Raashii Khanna (Source: Instagram)
తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి మంచి సినిమాలు, పాత్రలతో గుర్తింపు దక్కించుకుంది రాశి ఖన్నా.
Raashii Khanna (Source: Instagram)
ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువ అవ్వడంతో రాశి ఖన్నా కెరీర్ కాస్త స్లో అయ్యింది.
Raashii Khanna (Source: Instagram)
వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన పోస్టులతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది రాశి.
Raashii Khanna (Source: Instagram)
అదే విధంగా తాజాగా బ్లూ కలర్ డ్రెస్‌లో కూల్ లుక్స్‌తో ఫోటోలు పోస్ట్ చేసింది రాశి ఖన్నా.
Raashii Khanna (Source: Instagram)
సోషల్ మీడియాలో రాశి ఖన్నా షేర్ చేసే ఫోటోషూట్స్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.