BigTV English

Radhika Merchant: అంబానీ కోడలా మజాకా.. ప్రిన్సెస్ ల ముస్తాబయిన రాధికా మర్చంట్‌

Radhika Merchant: అంబానీ కోడలా మజాకా.. ప్రిన్సెస్ ల ముస్తాబయిన రాధికా మర్చంట్‌
Radhika Merchant Latest Photos:సెలబ్రెటీ ఇళ్లలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇంక ముకేష్ అంబాని ఇంటి జరిగే ఫంక్షన్ లు అంటే చెప్పనవసరం లేదు.

రీసెంట్ గా అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ఫ్రీవెడ్డింగ్ ఎంత ఘనంగా జరిగిందో..
రాజకీయనాయకులు, సెలబ్రెటీలు హాజరయి సందడి చేసిన విషయం తెలిసిందే..


అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహం జులైలో జరగనున్న విషయం అందరికి సుపరిచితమే


వెడ్డింగ్ వేడుకలో రాధిక మర్చంట్ రకరకాల దుస్తుల్లో అలరించింది.

సందర్బానికి తగ్గట్టుగా రెడీ అవటం రాధిక మర్చంట్ తర్వాతే.. పండగలప్పుడు, పూజసమయంలో సాంప్రదాయ దుస్తుల్లో అలరిస్తుంటుంది. అలాగే అకేషన్స్ లో, పార్టీ టైమ్ లో మోడ్రన్ డ్రస్సులో అందరిని ఆశ్చర్యపరుస్తుంటుంది.

తాజాగా కాబోయే పెళ్లి కూతురు క్రూయజ్ పార్టీలో మోడ్రన్ డ్రస్ లతో అందరిని ఆకట్టుకుంది. ఈ ఫొటోస్ లను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.

ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ అంబాని కోడలా మజాకా అని కామెంట్లు పెట్టేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×