Regena Cassandra (Source: Instragram)
రెజీనా కసాండ్రా.. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సౌత్ భాషలలో నటిస్తూ మంచి పేరు దక్కించుకుంది.
Regena Cassandra (Source: Instragram)
ఒకవైపు పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అలరిస్తోంది.
Regena Cassandra (Source: Instragram)
ఇదిలా ఉండగా ఇప్పుడు బుల్లితెరపై అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఢీ 20 కార్యక్రమానికి జడ్జిగా విచ్చేసింది..
Regena Cassandra (Source: Instragram)
ఇక మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
Regena Cassandra (Source: Instragram)
అందులో బాగానే తాజాగా రెజీనా కసాండ్రా రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ హొయలు పోయింది.
Regena Cassandra (Source: Instragram)
ప్రస్తుతం రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది.