BigTV English

Malvi Malhotra: రాజ్ తరుణ్‌తో లవ్‌లో మాల్వి.. ఆ సినిమా సమయంలోనే సెట్ అయిందా..?

Malvi Malhotra: రాజ్ తరుణ్‌తో లవ్‌లో మాల్వి.. ఆ సినిమా సమయంలోనే సెట్ అయిందా..?

Malvi Malhotra: నార్త్ బ్యూటీ మాల్వి మల్హోత్రా.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈమె పేరే వినిపిస్తోంది.


Malvi Malhotra new movies

ఆమె టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు కావడమే అందుకు కారణం అని తెలుస్తోంది.


Malvi Malhotra latest photos

ఎందుకంటే రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రియురాలు లావణ్య గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు.

Malhotra

తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని ఇప్పుడు మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Malvi

ఆ ఫిర్యాదులో రాజ్ తరుణ్, నటి మాల్వి మల్హోత్రతో ఎఫైర్ నడిపిస్తున్నాడని.. ఆమె కారణంగానే తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

Malvi Malhotra new photos

దీంతో మాల్వి పేరు మారుమోగిపోయింది. ఎవరీ మాల్వి అంటూ ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

Malvi Malhotra movies

ఇందులో భాగంగానే మాల్వికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు.

actress Malvi Malhotra

ఈ నార్త్ ముద్దుగుమ్మ మాల్వి ఇప్పుడు ‘తిరగబడరా సామి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

Malvi Malhotra photos

ఇందులో రాజ్ తరుణ్ హీరోగా మాల్వి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా సమయంలోనే అంటే గతేడాది 2023లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.

Malvi Malhotra latest pics

అంతేకాకుండా రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా కలిసి చేసుకున్న వాట్సాప్ చాటింగ్ కూడా తాజాగా లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

Malvi Malhotra

ఇక వీరిద్దరూ కలిసి నటించిన ‘తిరగబడరా సామి’ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వరలో రిలీజ్ కానుంది.

Related News

Alia Bhatt: ఒక్క స్మైల్ తో ఫ్యాన్స్ హృదయాలు దోచేసిన ఆలియా!

Kalyani Priyadarshan: అబ్బా చీరకట్టులో చక్కిలిగింతలు పెట్టిన కళ్యాణి ప్రియదర్శన్!

Shraddha Das: శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు.. చీరలో వయ్యారాలు పోతున్న హాట్ బ్యూటీ

Neha Shetty: మూన్‌ లైట్లో నేహా శెట్టి ఘాటు ఫోజులు.. మత్తుకళ్లతో మాయ చేస్తున్న రాధిక

Shruti Haasan: కూలీ జ్ఞాపకాలు పంచుకున్న శృతిహాసన్.. మరువరాని అంటూ!

SreeLeela: వింటేజ్ లుక్కులో అదరగొట్టేసిన శ్రీ లీల.. ఫోటోలు వైరల్!

Big Stories

×