E-Paper
Advertisement

Raksha Gowda: షార్ట్ డ్రెస్‌లో ‘గుప్పెడంత మనసు’ భామ అందాలు.. నేచర్ మధ్యలో నేచురల్ బ్యూటీ

Advertisement

Raksha Gowda Photos: కొందరు వెండితెర నటీనటుల కంటే బుల్లితెర నటీనటులకే విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. అలాంటి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఒకరు రక్ష గౌడ.

Raksha Gowda
Raksha Gowda

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతోమంది కన్నడ నటీనటులు ఉన్నారు. అందులో రక్ష కూడా ఒకరు.

Raksha Gowda
Raksha Gowda
Advertisement

‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రక్షకులకు దగ్గరయ్యింది రక్ష గౌడ.

Raksha Gowda
Raksha Gowda

ఒక్క సీరియల్‌తోనే తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ సీరియల్ ముగిసినా కూడా ఇంకా తనను ‘గుప్పెడంత మనసు’ హీరోయిన్‌గానే గుర్తుపెట్టుకున్నారు.

Raksha Gowda
Raksha Gowda
Advertisement

ఆన్ స్క్రీన్ పక్కింటమ్మాయి పాత్రలో కనిపించి మెప్పించిన రక్ష.. ఆఫ్ స్క్రీన్ మాత్రం కాస్త గ్లామర్‌గానే రెడీ అవుతుంది.

Raksha Gowda
Raksha Gowda

తాజాగా మలేషియాలో చక్కర్లు కొడుతున్న ఈ భామ.. అక్కడి నుండి కొన్ని నేచర్ ఫోటోలను షేర్ చేసింది.

Raksha Gowda
Raksha Gowda

నేచర్ మధ్యలో రక్ష గౌడ నేచురల్ బ్యూటీగా ఉందని రక్ష గౌడ ఫోటోలపై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Raksha Gowda
Raksha Gowda

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×