BigTV English

Viral Video: ఇదేం వెరైటీ ఐస్ క్రీం రా బాబు.. మరీ పచ్చిమిర్చితో చేసావేంటి !

Viral Video: ఇదేం వెరైటీ ఐస్ క్రీం రా బాబు.. మరీ పచ్చిమిర్చితో చేసావేంటి !

Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆహారానికి సంబంధించిన వీడియోలే తెగ వైరల్ అవుతున్నాయి. ఫుడ్ వెరైటీస్, అవి ఎక్కడ తయారు చేస్తున్నారు. ఏ ప్రాంతంలో ఏ ఫుడ్ ఫేమస్, వంటి వీడియోలను చేస్తూ తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్న తరుణంలో అందరినీ ఆకర్షిస్తున్నాయి. అందులో సాధారణంగానే ఐస్ క్రీం అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు.


ఐస్ క్రీంలో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. వెనీలా, సీతాఫల్, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, చాక్లెట్, డార్క్ ఫారెస్ట్, ఫ్రూట్ అండ్ నట్ వంటి రకరకాల వెరైటీలు ఉంటాయి. కేవలం ఇవి సాధారణంగా తినేవే. ప్రస్తుతం ఎన్నో రకాల ఐస్ క్రీంలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇలా ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఐస్ క్రీం తప్పక పెడుతున్నారు. వేడి వేడి భోజనం చేసిన తర్వాత చల్లచల్లగా ఐస్ క్రీం తింటే ఆ అనుభూతి వేరు.

ఐస్ క్రీం అంటే ఇష్టపడే వారు ఏదో ఒక కొత్త రకమైన వెరైటీని ట్రై చేయాలని అనుకుంటారు. ఈ తరుణంలో తరచూ వందల రకాల ఐస్ క్రీంలు పుట్టుకోస్తున్నాయి. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు, వారి ఇష్టాలను క్యాష్ చేసుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ రకరకాల ఫుడ్ వెరైటీస్ అందుబాటులోకి తెస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ వెరైటీ ఐస్ క్రీంకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా అయితే స్వీట్ లేక పౌడర్, క్రీం వంటి వాటితో ఐస్ క్రీంలను తయారుచేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి పచ్చిమిర్చితో ఐస్ క్రీంను తయారుచేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలు కలుపుతూ ఐస్ క్రీం డెసర్ట్ తయారు చేశాడు. అందులో పచ్చిమిర్చిని వేసి బాగా చితక్కొట్టి అందులో కలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by BHARGAV CHEVLI | SURAT🛺 (@food__for__life____)

Related News

Viral Video: సినిమా శైలిలో రెచ్చిపోయిన యువ జంట.. అందరిచూపు వారిపై, చివరకు ఏమైంది?

Bar in Van: వారెవ్వా మొబైల్ బార్లు, రమ్మన్న చోటుకు వచ్చేస్తాయ్!

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళల దుమ్మురేపే గొడవ.. వీడియో వైరల్!

Youtuber Arrest: యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే

Viral dance video: ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ దుమ్ముదులిపేశారు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Octopus video: అద్భుతమైన వీడియో.. తనను కాపాడినందుకు అక్టోపస్ ఎలా థ్యాంక్స్ చెప్పిందో చూడండి..!

Big Stories

×