
Rakul Preet Singh (Source: Instragram)
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది.

Rakul Preet Singh (Source: Instragram)
ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారిన విషయం తెలిసిందే.

Rakul Preet Singh (Source: Instragram)
తాజాగా దే దే ప్యార్ దే 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నవంబర్ 14న ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Rakul Preet Singh (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది ఈ చిన్నది.

Rakul Preet Singh (Source: Instragram)
ఇక తాజాగా ధరించిన ఔట్ఫిట్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంత గ్లామర్ వలకబోస్తూ ప్రమోషన్స్ చేయడం ఇది కొత్త స్ట్రాటజీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Rakul Preet Singh (Source: Instragram)
ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.రకుల్ అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.