Rakul Preet Singh (Source: Instragram)
కెరటం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
Rakul Preet Singh (Source: Instragram)
ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి, స్టార్ స్టేటస్ అందుకున్న ఈమె.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసి భారీగా ఆర్జిస్తోంది.
Rakul Preet Singh (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానితో ఏడడుగులు వేసిన ఈమె తన భర్తతో కలిసి ఫిట్నెస్ ఛాలెంజ్ లో అవార్డు కూడా అందుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
యోగాసనాలతో తన బాడీని పర్ఫెక్ట్ గా మార్చుకున్న ఈమె.. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి అందాలతో అబ్బురపరిచింది.
Rakul Preet Singh (Source: Instragram)
రకుల్ తన పర్ఫెక్ట్ ఫిగర్ కి తగ్గట్టుగా.. బ్లాక్ కలర్ డ్రెస్ ధరించడంతో అభిమానులు తెగ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Rakul Preet Singh (Source: Instragram)
ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.