BigTV English

Rakul Preet Singh: అంతా ఓపెనైపోయిన రకుల్

Rakul Preet Singh: గ్లామర్ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రకుల్ ప్రీత్‌సింగ్. దశాబ్దమున్నరపాటు గ్లామర్ ఇండస్ట్రీని ఏలింది.

Rakul Preet Singh (credit/instagram)
Rakul Preet Singh (credit/instagram)

తెలుగు, తమిళం, హిందీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. స్టిల్ కంటిన్యూ అవుతోంది.

Rakul Preet Singh (credit/instagram)
Rakul Preet Singh (credit/instagram)

రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకుంది. అలాగని వెండితెరను దూరం చేసుకోలేదు.

Rakul Preet Singh (credit/instagram)
Rakul Preet Singh (credit/instagram)

ముందుచూపుతో మ్యారేజ్ కారణంగా కాస్త విరామం ఇచ్చినా.. వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకునే పనిలో పడిపోయింది.

Rakul Preet Singh (credit/instagram)
Rakul Preet Singh (credit/instagram)

మ్యారేజ్ అయిపోయిందనగానే చాలా మంది ఫ్యాన్స్ దూరమవ్వడం చూస్తున్నాము. కానీ, ఈ బ్యూటీ ఫాలోవర్స్‌ని పెంచుకునే పనిలో పడిపోయింది.

Rakul Preet Singh (credit/instagram)
Rakul Preet Singh (credit/instagram)

తనకు సంబంధించి విషయాలను పంచుకోవడమేకాదు.. స్పెషల్‌గా తీసుకున్న ఫోటోలను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది.

Rakul Preet Singh (credit/instagram)
Rakul Preet Singh (credit/instagram)

లేటెస్ట్‌గా ఓ ఫంక్షన్ సందర్భంగా హాజరైంది ఈమె. వెరైటీ డ్రెస్‌తో కనిపించడంతో కెమెరాలు ఆమెని బంధించే ప్రయత్నం చేశారు.

Rakul Preet Singh (credit/instagram)
Rakul Preet Singh (credit/instagram)

దీనికి సంబంధించి ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Rakul Preet Singh (credit/instagram)
Rakul Preet Singh (credit/instagram)

Related News

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Shriya Saran: శ్రియాకి ఇంత పెద్ద కూతురుందా.. అయినా ఏంమారలేదుగా?

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ హాట్‌ లుక్స్‌.. అదిరిపోయే ఫోజులతో మతిపోగొడుతున్న అఖండ బ్యూటీ

Kayadu lohar : న్యాచురల్ లుక్ లో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతున్న కాయదు.. సూపర్ అంతే..

Vishnu Priya : ఏంటా ఫోజులు విష్ణు ప్రియా… కుర్రాళ్లను ఆ చూపుతోనే చంపేస్తావా ?

Actress Vedika: ట్రేండీవేర్‌లో నటి వేదిక స్టన్నింగ్‌ లుక్‌.. గ్లామర్‌ షోతో మతిపోగోడుతున్న భామ

Big Stories

×