Kanguva Twitter Review : తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ.. భారీ బడ్జెట్ తో తెరకేక్కిన ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సూర్య లైఫ్ లో ఎన్నడూ చూడని విధంగా యాక్షన్ సినిమాగా ఈ మూవీ వచ్చింది. కంగువ గురువారం తమిళం, తెలుగు, హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో రిలీజైంది.. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాడీ డియోల్ విలన్‌గా కనిపించాడు.. ఇక ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్లో కనిపించాడు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైఫ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో నెటిజన్స్ మాటల్లోనే తెలుసుకుందాం..
ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా సూర్య వన్ మ్యాన్ షోగా నిలిచాడు. ఈయన పెర్ఫామేన్స్ అదుర్స్ అని ఓ నెటిజన్లు కామెంట్ చేస్తున్నాడు. కంగువ క్యారెక్టర్‌లో సూర్య ఎంట్రీ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని పేర్కొంటున్నారు. కంగువ వరల్డ్‌లోకి ఎంటర్ కావడానికి డైరెక్టర్ శివ కొంత టైమ్ తీసుకున్నారని, ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
#Kanguva Review🌟🌟🌟🌟
It’s an EPIC BLOCKBUSTER 🔥 💥
– #Suriya & #BobbyDeol‘s best movie till date and #DishaPatani also looks so hot🥵💥🔥👌
– Top Tier BGM, faceoff Sequence Execution and VFX & visuals Top notch👍🔥✨🔥#KanguvaFromNov14#KanguvaBookings #Suriya pic.twitter.com/3ux5hVOOX3
— SmileSphere (@SmileSphere90) November 14, 2024
సూర్య కేరీర్ లో ఇది బెస్ట్ ఫిలిం అనే చెప్పాలి.. సూర్య యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్. దిశా పటాని లక్స్ చాలా హాట్ గా ఉన్నాయి దేవీ శ్రీ ప్రసాద్ బీజీఏం అదిరిపోయిందని ఓ నెటిజన్ కామెంట్స్ చేశారు.
A very passionate team has moved mountains to create this mammoth film called #Kanguva to entertain our beloved audience with great respect to them. My prayers for all their hard work to payoff big time. My heartiest wishes to the ‘anbaana’ fans who are carrying this film in… pic.twitter.com/UhnpIyvUZB
— Karthi (@Karthi_Offl) November 13, 2024
కంగువ లాంటి భారీ చిత్రాన్ని తియ్యాలంటే చాలా కష్టపడాలి.. ఆ కష్టం ఇందులో కనిపిస్తుందని ఓ నెటిజన్ రాసుకొచ్చారు.
Rep- from ott#KANGUVA First Half Reports ,Never Seen Visual Experience in Indian Cinema . Don’t Miss it in Big Screen
Screen presence💥 🔥 #Kanguva#KanguvaFromNov14th
Intro🔥Elevations 💥@ThisIsDSP ‘s Music Worked well👌Stylish Francis character – 🥵❤️🔥 pic.twitter.com/kqADgqCD5E— Ajay Gowda (@AjayGowda_NTR) November 13, 2024
ఫస్ట్ ఆఫ్ సూపర్ గా ఉంది. సూర్య సినిమాలో ఎప్పుడు చూడలేదు. ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది. మ్యూజిక్ తో థియేటర్లు దద్దరీల్లాయి అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. మొత్తానికి కొంతవరకు పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా అంత హై రేంజ్ లో అయితే లేదని పబ్లిక్ చెబుతున్నారు. రిలీజ్ కు ముందు ఉన్న టాక్ ఇప్పుడు లేదు.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..