Rakul Preet Singh (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందం , అభినయంతో తెలుగు, తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతోంది .

Rakul Preet Singh (Image credit: Instagram)
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరోలతో నటించి మరింత పేరు సొంతం చేసుకుంది.

Rakul Preet Singh (Image credit: Instagram)
టాలీవుడ్ లో కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె.. అక్కడే ప్రముఖ నటుడు జాకీ భగ్నానీ తో ఏడడుగులు వేసింది.

Rakul Preet Singh (Image credit: Instagram)
ప్రస్తుతం భర్తతో కలిసి బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ నిర్మిస్తూ బిజీగా మారిన ఈ మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Rakul Preet Singh (Image credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ డ్రెస్ ధరించి అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.

Rakul Preet Singh (Image credit: Instagram)
రెడ్ హాట్ అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తన అందాలతో మరొకసారి రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులను మెస్మరైజ్ చేసిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.