Rakul Preet Singh (Source: Instagram)
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఈమధ్య బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన విషయం తెలిసిందే.
Rakul Preet Singh (Source: Instagram)
ఇక అందులో భాగంగానే ఇటీవల గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న ఈమె.. మరొకవైపు యోగాసనాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
Rakul Preet Singh (Source: Instagram)
అంతేకాదు ఇటీవల ఫిట్ ఇండియా కపుల్ గా అవార్డు కూడా సొంతం చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్ అలాగే ఆమె భర్త జాకీ భగ్నానీ.
Rakul Preet Singh (Source: Instagram)
ఇక ఇప్పుడు తాజాగా మరో గ్లామర్ ఔట్ఫిట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Rakul Preet Singh (Source: Instagram)
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్.. పైన కోట్ ధరించిన ఈమె ఫ్యాషన్ ఐకాన్ గా చూపరులను ఆకట్టుకుంది.
Rakul Preet Singh (Source: Instagram)
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.