Rakul Preet Singh (Source: Instragram)
రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రకుల్.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
Rakul Preet Singh (Source: Instragram)
అక్కడే పలు సినిమాలలో అవకాశాలు అందుకున్న ఈమె .. చివరిగా మేరీ హస్బెండ్ కి బీవీ అనే హిందీ సినిమాలో నటించి అలరించింది.
Rakul Preet Singh (Source: Instragram)
ఇంకా ఈమధ్య ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఈమె.. తాజాగా తన ఫ్యాషన్ ను మార్చిందని చెప్పవచ్చు.
Rakul Preet Singh (Source: Instragram)
ఎప్పుడూ మోడ్రన్ లుక్ లో కనిపించే ఈమె..తాజాగా దేశీ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి