Rakul Preet Singh Images (Source: Instagram)
Rakul Preet Singh Photos: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ గురించి తెలిసిందే. తనదైన, అందం గ్లామర్‌తో ఈ భామ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన రకుల్ ఫాలోయింగ్, క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

Rakul Preet Singh Images (Source: Instagram)
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి సినిమాతోనే తనదైన, అందం అభినయం ఆడియన్స్ మనసు దోచేసింది.

Rakul Preet Singh Images (Source: Instagram)
ఆ తర్వాత కరెంటు తీగ, విన్నర్, నాన్నకు ప్రేమతో, ధ్రవ, సరైనోడు వంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో తెలుగులో దూసుకుపోయిన ఈ భామకు ఆ తర్వాత వరుస ప్లాప్స్ కెరీర్ స్లో చేసింది.

Rakul Preet Singh Images (Source: Instagram)
దీంతో గతేడాది ప్రియుడి జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించిన రకుల్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

Rakul Preet Singh Images (Source: Instagram)
ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. ఫిట్ నెస్ ప్రీక్ అయిన ఈ రకుల్ బుల్లి నిక్కర్లో షాట్ టాప్ లో నడుము అందాలు చూపిస్తూ హీటెక్కిస్తుంది.

Rakul Preet Singh Images (Source: Instagram)
హాట్ బీట్ ని పెంచేస్తోందంటూ ఆమె ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.