Rakul Preet Singh (Source: Instragram)
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనకు ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
Rakul Preet Singh (Source: Instragram)
ఇకపోతే తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తన అందంతో ఒక్కసారిగా మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు.
Rakul Preet Singh (Source: Instragram)
రకుల్ ను ఇలా చూసిన తర్వాత దేవకన్యే దిగివచ్చిందేమో అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
Rakul Preet Singh (Source: Instragram)
చీరతోనే అందాలు దాచేస్తూ నడుము, నాభి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
Rakul Preet Singh (Source: Instragram)
అందుకు తగ్గట్టుగా జువెలరీ ధరించిన ఈ ముద్దుగుమ్మ అందాలతోనే మరొకసారి మెస్మరైజ్ చేసింది.
Rakul Preet Singh (Source: Instragram)
మొత్తానికైతే రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.