Namrata Shirodkar (Source: Instragram)
మహేష్ బాబు భార్యగా, ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న నమ్రత శిరోద్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Namrata Shirodkar (Source: Instragram)
ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకులను అలరించిన నమ్రత.. మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత కుటుంబానికే పరిమితమైంది.
Namrata Shirodkar (Source: Instragram)
తన కెరీర్ ను కుటుంబానికి అంకితం చేసిన ఈమె భర్త ఆలనా పాలనా చూసుకుంటూ.. పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసేలా ముందడుగు వేస్తోంది.
Namrata Shirodkar (Source: Instragram)
ఇక ప్రస్తుతం తన పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది నమ్రత. అందులో భాగంగానే తన కూతురు సితారతో కలిసి దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
Namrata Shirodkar (Source: Instragram)
ఇక నమ్రత విషయానికి వస్తే.. ఈమధ్య ఎక్కువగా వెకేషన్స్ కి వెళ్తోందని చెప్పవచ్చు.
Namrata Shirodkar (Source: Instragram)
ఇక కూతురు పలు జ్యువెలరీ బ్రాండ్ లకి అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా.. కూతురితో కలిసి వాటికి హాజరవుతూ అన్ని బాధ్యతలను మోస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.