Rakul Preet Singh(Source: Instragram)
ఈ ఫోటోలతో పాటు కింద మీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ఈమె ఫోటోలు చూసిన నెటిజన్స్ గార్జియస్, ఆసం, బ్యూటిఫుల్ అంటూ ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు చేస్తున్నారు
Rakul Preet Singh(Source: Instragram)
ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది
Rakul Preet Singh(Source: Instragram)
ఇక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈమె.. కొద్ది రోజులు ఇతర ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం.
Rakul Preet Singh(Source: Instragram)
ఇక టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె అక్కడే ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జాకీభగ్నానితో ఏడడుగులు వేసింది.
Rakul Preet Singh(Source: Instragram)
ఈ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. నాన్నకు ప్రేమతో, ధ్రువ, జయ జానకి నాయక అంటూ పలు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాలు చేసిన ఈమె మొదట వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.