BigTV English

Rakul preet singh: రకుల్ మామూలుగా లేదుగా

Rakul preet singh: హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ టాలీవుడ్ నుంచి తప్పుకున్నట్టేనా? ఆల్ మోస్ ఆల్ మూడేళ్లగా ఒక్క సినిమా కూడా చేయలేదు.

Rakul preet singh (credit/instagram)
Rakul preet singh (credit/instagram)

అయితే తమిళం లేదంటే హిందీ చిత్రాలకు కమిట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

Rakul preet singh (credit/instagram)
Rakul preet singh (credit/instagram)

దశాబ్దమున్నరపాటు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈమె, కనిపించడం మానేసింది.

Rakul preet singh (credit/instagram)
Rakul preet singh (credit/instagram)

అంతర్గత విషయాలు కాసేపు పక్కనబెడితే.. టాలీవుడ్ కి ఆమె దూరమైనట్టేనని జోరుగా ప్రచారం సాగుతోంది.

Rakul preet singh (credit/instagram)
Rakul preet singh (credit/instagram)

మరి అందులో నిజమెంతో తెలీదు. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ కన్నడ మూవీ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీకి లోకి అడుగుపెట్టేసింది.

Rakul preet singh (credit/instagram)
Rakul preet singh (credit/instagram)

ఆ తర్వాత వెనుక దిరిగి చూడలేదు. 2014-17వరకు టాలీవుడ్ లో ఆమెకు స్వర్ణయుగమనే చెప్పాలి.

Rakul preet singh (credit/instagram)
Rakul preet singh (credit/instagram)

ఆ సమయంలో కేవలం టాలీవుడ్‌కే పరిమితమైంది. లేటెస్ట్‌గా రెడ్ శారీతో ఊహించని విధంగా ఫోటోషూట్ ఇచ్చింది రకుల్.

Rakul preet singh saree shoto shoot viral in social media
Rakul preet singh (credit/instagram)

నార్మల్‌గా రకుల్ అందగత్తె, దానికి తగ్గట్టుగా ఓ వైపు జ్యువెలరీ, మరో రెడీ శారీతో కాస్టూమ్స్‌కే అందం వచ్చినట్టుగా తయారైంది.

Rakul preet singh (credit/instagram)
Rakul preet singh (credit/instagram)

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Janhvi kapoor: అందాలతోనే హీట్ పెంచేసిన జాన్వీ.. ఇలా కూడా ప్రమోట్ చేస్తారా?

Jacqueline Fernandez: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చీలా హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న జాక్వెలిన్!

Kajal Aggarwal: కాటుక కళ్ళతో మరోసారి ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్!

Sree Mukhi: పరికిణీలో యువత హృదయాలు దోచుకుంటున్న శ్రీముఖి…

Poonam Bajwa: మరోసారి రెచ్చిపోయిన పూనమ్‌ భజ్వా.. షాట్‌ డ్రెస్‌లో హాట్‌ షో..

Krithi Shetty: వామ్మో ఈ ఫోజులేంటి కృతి శెట్టి.. కుర్రాళ్ళు ఏమైపోవాలి!

Big Stories

×