Rakul Preet Singh (Source: Instragram)
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ .
Rakul Preet Singh (Source: Instragram)
ముఖ్యంగా బాలీవుడ్ కి వెళ్ళిపోయిన తర్వాత వరుసగా గ్లామర్ ట్రీట్ ఇస్తోందని చెప్పవచ్చు.
Rakul Preet Singh (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చంకీలు కలిగిన క్రీం కలర్ చీర ధరించి, మెరిసిపోతూ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Rakul Preet Singh (Source: Instragram)
ఈమె అందం చూసి అప్సరసలు సైతం మోహితులయ్యేలా రకుల్ అందంగా తయారయ్యింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Rakul Preet Singh (Source: Instragram)
ప్రస్తుతం రకుల్ తాను నటించిన మేరీ హస్బెండ్ కి బీవీ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటుంది..
Rakul Preet Singh (Source: Instragram)
అటు సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలా వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
474515606_18488151919063272_2531196044309322626_n