E-Paper
Advertisement

Rakul Preet Singh: డీప్ నెక్ డ్రెస్సులో రకుల్ సొగసులు.. గ్లామర్ డోస్ పెంచేసిందిగా!

Advertisement

Rakul Preet Singh Latest Photos: దీపావళి సందర్భంగా హీరోయిన్లంతా స్పెషల్‌గా రెడీ అయ్యి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికీ ఆ ఫోటోషూట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరొక కొత్త ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. (Image Source: Rakul Preet Singh/Instagram)

Rakul Preet Singh
Rakul Preet Singh

దీపావళి స్పెషల్ అంటూ గత వారం రోజులుగా ఫోటోషూట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉంది రకుల్. తాజాగా ఒక డీప్ నెక్ డ్రెస్సులో కూడా అందాలు ఆరబోస్తూ కనిపించింది. (Image Source: Rakul Preet Singh/Instagram)

Rakul Preet Singh
Rakul Preet Singh
Advertisement

షిమ్మరింగ్ డీప్ నెక్ డ్రెస్సులో దీపావళి దీపంలాగా ఫీలవుతున్నానంటూ ఈ ఫోటోలను షేర్ చేసింది రకుల్. ఇది చూసిన నెటిజన్లు.. రకుల్ గ్లామర్ డోస్ పెంచేసిందని ఫీలవుతున్నారు. (Image Source: Rakul Preet Singh/Instagram)

Rakul Preet Singh
Rakul Preet Singh

సౌత్‌లో హీరోయిన్‌గా పరిచయమయిన తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడే ఒక యంగ్ హీరోను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. (Image Source: Rakul Preet Singh/Instagram)

Rakul Preet Singh
Rakul Preet Singh
Advertisement

జాకీ భగ్నానీ అనే హీరో కమ్ ప్రొడ్యూసర్‌‌ను రకుల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత భర్తతో కలిసి మొదటి దీపావళిని జరుపుకుంది రకుల్. (Image Source: Rakul Preet Singh/Instagram)

Rakul Preet Singh
Rakul Preet Singh

2021 నుండి రకుల్, జాకీ ప్రేమలో ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత వారి రిలేషన్ గురించి అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక 2024 ఫిబ్రవరీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. (Image Source: Rakul Preet Singh/Instagram)

Rakul Preet Singh
Rakul Preet Singh

పెళ్లి తర్వాత మొదటి కర్వా చౌత్, దీపావళిని భర్త జాకీతో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్. (Image Source: Rakul Preet Singh/Instagram)

Rakul Preet Singh
Rakul Preet Singh

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×