Rakul Preet Singh (Source: Instagram)
టాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకొని బాలీవుడ్‌కు వెళ్లిపోయిన హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.
Rakul Preet Singh (Source: Instagram)
ముందుగా బాలీవుడ్లో సినిమాలు చేయడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఒక బాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది రకుల్.
Rakul Preet Singh (Source: Instagram)
జాకీ భగ్నానీ అనే బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.
Rakul Preet Singh (Source: Instagram)
సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తోంది.
Rakul Preet Singh (Source: Instagram)
తాజాగా ఒక ట్రెండీ డ్రెస్‌లో స్టైలిష్ లుక్స్‌తో ఫోటోలు షేర్ చేసింది రకుల్.
Rakul Preet Singh (Source: Instagram)
అంతే కాకుండా తాను హాట్‌గా ఉన్నానని తనకు తెలుసు అంటూ ఆటపట్టించే క్యాప్షన్‌ను యాడ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.