Rakul Preet Singh (Source: Instragram)
తాజాగా స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించి, తన అందాలతో మాయ చేసింది. సైడ్ కట్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో రకుల్ చాలా హాట్ గా కనిపించిందని చెప్పవచ్చు.
Rakul Preet Singh (Source: Instragram)
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే.
Rakul Preet Singh (Source: Instragram)
ఇక ఈమెను ఇలా ట్రెండీ లుక్ లో చూసేసరికి సమ్మర్ లో మరింత హీట్ పెంచుతోంది అంటూ ఫాలోవర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Rakul Preet Singh (Source: Instragram)
ఇకపోతే గత కొన్ని రోజులుగా తల్లి కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
Rakul Preet Singh (Source: Instragram)
అక్కడే పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా మరొకసారి ఫ్యాషన్ క్వీన్ అనిపించుకుంది.