
Rakul Preeth Singh (Source /Instagram)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని పెంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఆమె నటించిన సినిమాలలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్ని బోల్తా కొట్టాయి..

Rakul Preeth Singh (Source /Instagram)
తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తన కెరీర్ మొదట్లో సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి ప్రేక్షకులను తన గ్లామర్ తో కట్టిపడేసింది.. స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం రకుల్ కు బ్యాడ్ టైం నడుస్తుంది.. ఎన్ని చేసిన ఏది హిట్ అవ్వలేదు.. చేతిలో హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. పింక్ లెహంగాలో గార్జీయస్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. చాలా అందంగా ఉన్న ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..

Rakul Preeth Singh (Source /Instagram)
బ్లాక్ అండ్ రెడ్ కలర్ స్కిన్ ఫిట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.. ఈమె సినిమాలు చేతిలో ఉన్నా లేకున్నా ఫొటోలతో బాగానే పాపులర్ అవుతుంది రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..