
Rakul Preeth Singh (Source /Instagram)
ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

Rakul Preeth Singh (Source /Instagram)
'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ఈమె నటించిన సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి తెలుగు ప్రేక్షకులు మెప్పును పొందింది.

Rakul Preeth Singh (Source /Instagram)
అయితే ఈమెకు ఇటీవల బ్యాడ్ లక్ వెంటాడుతుంది.. బాలీవుడ్ లో చేసిన టాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవడంతో ఆమె పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అక్కడ హిట్ సినిమాలు లేవు..

Rakul Preeth Singh (Source /Instagram)
బాలీవుడ్ లో బిజీ అయిన రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ వేసుకుంది. హాట్ లుక్ లో ఉన్న ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి..