
Rakul Preeth Singh (Source /Instagram)
నార్త్ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా మారుతున్నారు.. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అందరు చూపుని తనవైపు తిప్పుకుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ఈమె 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు..ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.

Rakul Preeth Singh (Source /Instagram)
కెరీర్ మొదట్లో సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి మెప్పించింది. తన గ్లామర్ తో కట్టిపడేసింది.. స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం రకుల్ కు బ్యాడ్ టైం నడుస్తుంది.. ఎన్ని చేసిన ఒక్కటి హిట్ అవ్వలేదు.. ప్రస్తుతం ఆమె చేతిలో హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. చీరలో క్యూట్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. చూపు తిప్పుకొని విధంగా అందంగా ఉన్న ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.. ఈమె సినిమాలు చేతిలో ఉన్నా లేకున్నా ఫొటోలతో బాగానే పాపులర్ అవుతుంది రకుల్.. నెటిజన్లకు కామెంట్లతో ఆమె ఫోటోలు మరింత ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు పై ఒక లుక్ వేసుకోండి..