
Rakul Preeth Singh (Source /Instagram)
తెలుగులో నార్త్ హీరోయిన్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది.. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ఇండస్ట్రీలోకి 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.

Rakul Preeth Singh (Source /Instagram)
కెరీర్ మొదట్లో సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి మెప్పించింది. తన గ్లామర్ తో కట్టిపడేసింది.. స్టార్ హీరోలు అందరితోనూ నటించింది.

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం రకుల్ ఎన్ని చేసిన ఒక్కటి హిట్ అవ్వలేదు.. ప్రస్తుతం ఆమె చేతిలో హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. స్టైలిష్ లుక్ లో క్యూట్ స్టిల్స్ ఇచ్చిన ఆమె పిక్స్ చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది..

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారాయి.. ఈమె సినిమాలు చేతిలో ఉన్నా లేకున్నా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతుంది రకుల్.. నెటిజన్లకు కామెంట్లతో ఆమె ఫోటోలు మరింత ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు పై ఒక లుక్ వేసుకోండి..