Rakul Preeth Singh (Source /Instagram)
స్టార్ హీరోలు అందరితో రకుల్ నటించింది. కానీ ఈ మధ్య మాత్రం తెలుగులో కనిపించలేదు.
Rakul Preeth Singh (Source /Instagram)
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్..
Rakul Preeth Singh (Source /Instagram)
బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.
Rakul Preeth Singh (Source /Instagram)
బ్లాక్ టాప్, బ్లూకలర్ ప్యాంట్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..