Rakul Preeth Singh (Source /Instagram)
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్..
Rakul Preeth Singh (Source /Instagram)
తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో రకుల్ నటించింది. మొదట్లో ఉన్న అంత క్రేజీ ఇప్పుడు తెలుగులో లేదు..
Rakul Preeth Singh (Source /Instagram)
బాలీవుడ్ లో బిజీ అయిన రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా గ్లామర్ డోస్ పెంచేలా లోదుస్తుల్లో, మత్తెక్కించే కళ్ళతో అదిరిపోయే స్టిల్స్ ఫోటోలను షేర్ చేసింది..
Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..