BigTV English

Kavya Thapar in Double Ismart: డబుల్ ఇస్మార్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ.. ఈ సారి అయినా హిట్ అందుకుంటుందా?

Kavya Thapar in Double Ismart: డబుల్ ఇస్మార్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ.. ఈ సారి అయినా హిట్ అందుకుంటుందా?

Kavya Thapar in Ram’s Pothineni’s Double Ismart: పంజాబీ బ్యూటీ కావ్య థాపర్ 2018లో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.


ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ సినిమాలో నటించి మెప్పించింది.


అనంతరం స్టార్ హీరోలతో జతకట్టేసింది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించి అదరగొట్టేసింది.

ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.

అయితే ఇటీవలే సందీప్ కిషన్‌కు జోడీగా ‘ఊరుపేరు భైరవకోన’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఇక ఈ మూవీ అయినా ఈ ముద్దుగుమ్మకు మంచి స్టార్డమ్ అందిస్తుందని అనుకుంటే అదీ లేకపోయింది.

ఈ మూవీ కూడా భారీ అంచనాలతో తెరకెక్కింది. కానీ ఆడియన్స్ అలరించలేకపోయింది. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చినట్లు సమాచారం.

అయితే ఇప్పుడు ఈ భామ మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తోంది.

ఇందులో భాగంగానే ఓ మాస్ యాక్షన్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

మరి ఈ సినిమా అయినా ఈ అమ్మడుకు మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Related News

Nanditha Swetha : బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ లో నందిత.. ఇట్టా చూస్తే కుర్రాళ్ళు ఆగుతారా..!

Mouni Roy: చేతులకు పారాణి, పూడజడతో నాగిని బ్యూటీ.. ఏంటిది మౌనీ మళ్లీ పెళ్లా?

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్స్‌.. చూస్తే మతిపోవాల్సిందే!

Shalini Pandey: అబ్బా.. షాలిని నవ్వుకు కుర్రాళ్ళు ఫిదా.. ఎంత అందంగా ఉందో..

Raashii Khanna : ట్రెడిషినల్ లుక్ లో రాశి ఖన్నా ఎంత క్యూట్ ఉందో.. కుర్రాళ్ళు ఏమైపోతారో..

Iswarya Menon: థైస్ అందాలతో రెచ్చగొడుతున్న ఐశ్వర్య.. టూ హాట్ గురూ!

Niddhi Agerwal: రాజాసాబ్‌ భామ హోయలు.. మెరూన్‌ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తోన్న నిధి

Amritha Aiyer: లాంగ్‌ బ్రేక్.. గుడ్‌న్యూస్‌ చెప్పిన హనుమాన్‌ బ్యూటీ అమృత అయ్యర్‌..!

Big Stories

×