BigTV English

Singer Suchitra on Trisha: త్రిష ఒక పెద్ద బిచ్.. సుచీ లీక్స్ ఫోటోస్ అన్ని ఆమె పంపినవే..!

Singer Suchitra on Trisha: త్రిష ఒక పెద్ద బిచ్.. సుచీ లీక్స్ ఫోటోస్ అన్ని ఆమె పంపినవే..!

Singer Suchitra Sensational Comments on Actress Trisha: సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే ఆమె పేరు చాలా తక్కువ వినిపిస్తుంది కానీ, అప్పట్లో ఇండస్ట్రీని మొత్తం ఒక ఊపు ఊపేసిన పేరు. కోలీవుడ్ స్టార్స్ బాగోతాలను బట్టబయలు చేసిన పేరు సుచిత్ర. స్టార్స్ రాసలీలలకు సంబంధించిన ఫోటోలను సుచీ లీక్స్ పేరుతో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అప్పట్లో ఆమెకు మతిస్థిమితం లేదని, ఇవన్నీ ఫేక్ అంటూ స్టార్స్ లబోదిబోమన్నారు. ఆ తరువాత సుచిత్ర బయట ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ షోకు వెళ్ళివచ్చాకా ఆమె గురించి మరోసారి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.


ఇక చాలాకాలం తరువాత సుచిత్ర ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో మరోసారి స్టార్స్ అందరి గుట్టు రట్టు చేసింది. ధనుష్ దగ్గరనుంచి కమల్ హాసన్ వరకు మొత్తం గేస్ అని చెప్పి షాక్ ఇచ్చింది. ధనుష్, తన భర్త కార్తీక్ కుమార్ గేస్ అని, వాళ్లిద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారని తెలిపింది. కమల్ హాసన్ కూడా గేనే అని.. అందుకే అతను లెహంగాలాంటి ఆడవారి డ్రెస్ లు వేసుకుంటాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు అసలు సుచీ లీక్స్ ఫొటోస్ అన్ని త్రిష నుంచే వచ్చాయని తెలిపి షాక్ ఇచ్చింది. “త్రిషనే నాకు ఈ ఫోటోలు అన్ని పంపింది. మళ్లీ ఏం ఎరగనట్లు నేను హార్ట్ అయ్యాను అంటూ ట్వీట్ చేసింది. త్రిష ఒక పెద్ద బిచ్” అంటూ తెలిపింది.

Also Read: Kalki2898AD: కల్కి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ట్రెండ్ మొదలెట్టండి డార్లింగ్స్


నిజం చెప్పాలంటే సుచీ లీక్స్ లో ఎక్కువ కనిపించిన హీరోయిన్ అంటే త్రిష అనే చెప్పాలి. ధనుష్, రానా తో పాటు డ్రగ్స్ తీసుకుంటూ, సిగరెట్స్ తాగుతూ , ముద్దులు పెడుతూ కనిపించింది త్రిషనే. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇప్పుడు సుచిత్ర వ్యాఖ్యలపై ఈ స్టార్లు ఎలా స్పందింస్తారో చూడాలి.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×