BigTV English
Advertisement

Rasha Thadani: మరో రవీనా టాండన్ ఈమె.. తల్లిని మరపిస్తుందా?

Rasha Thadani: కనిపిస్తున్న ఈ సుందరి పేరు రాషా థడాని. తన తొలి సినిమా విడుదలకు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

Rasha Thadani (credit/instagram)
Rasha Thadani (credit/instagram)

ఇప్పుడున్న హీరోయిన్లకు తానేమీ తీసిపోనని చెబుతోంది.

Rasha Thadani (credit/instagram)
Rasha Thadani (credit/instagram)

ఇంతకీ ఈ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం.

Rasha Thadani (credit/instagram)
Rasha Thadani (credit/instagram)

బాలీవుడ్ నటి రవీనా టాండన్ గారాల పట్టి రాషా థడాని. వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే.

Rasha Thadani (credit/instagram)
Rasha Thadani (credit/instagram)

అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్ ‘ఆజాద్‌’తో వెండితెరపై అడుగు పెట్టనుంది.

Rasha Thadani (credit/instagram)
Rasha Thadani (credit/instagram)

షూటింగ్ పూర్తి కావడంతో పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Rasha Thadani (credit/instagram)
Rasha Thadani (credit/instagram)

అందులో స్పెషల్‌గా కనిపిస్తుందా? ఏమైనా రోల్ ఉందా అనేది కాసేపు పక్కనబెడదాం.

Rasha Thadani (credit/instagram)
Rasha Thadani (credit/instagram)

రాషా డ్యాన్స్‌కు సంబంధించి వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

Rasha Thadani (credit/instagram)
Rasha Thadani (credit/instagram)

ఆ వీడియో తిలకించినవాళ్లు మాత్రం డ్యాన్స్‌ల్లో రవీనాను మరపించడం ఖాయమని అంటున్నారు.

Rasha Thadani (credit/instagram)
Rasha Thadani (credit/instagram)

అన్నట్లు ఆ సాంగ్‌కు సంబంధించిన తీసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది రాషా.

Related News

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

×