
Rashi Singh Photos (Source: Instagram)
Rashi Singh Photos: నటి రాశీ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా కంటే సోషల్ మీడియాలోనే ఈ భామకు ఎక్కువ ఫాలోయింగ్.

Rashi Singh Photos (Source: Instagram)
ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. తాజాగా ఈ భామ తన ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Rashi Singh Photos (Source: Instagram)
ఇందులో ఆమె గ్లామర్ షో, వయ్యారాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rashi Singh Photos (Source: Instagram)
కాగా రాశీ సింగ్ పలు సినిమాల్లో సహానటిగా నటి పాత్రలతో గుర్తింపు పొంది. ఆది సాయి కుమార్, సురభిల కాం బినేషన్లో వచ్చిన శశి చిత్రంతో సహానటిగా నటించింది.

Rashi Singh Photos (Source: Instagram)
ఇందులో ఆమె నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లి సందడి, అంతకు మించి, అదిరింది వంటి చిత్రాల్లో నటించింది.2023లో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమైన పాపం పసివాడు సిరీస్ లో ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది.

Rashi Singh Photos (Source: Instagram)
2024లో విడుదలైన భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంతో తొలిసారి కథానాయకిగా వెండి తెరపై అలరించింది ఈ ముద్దుగుమ్మ. అది ఏడాది ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్ అంటే రెండు చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది.

Rashi Singh Photos (Source: Instagram)
ప్రస్తుతం ఆహాలో మంచి క్రేజ్ సంపాదించిన 3 రోజెస్ వెబ్ సిరీస్‌కి కొనసాగింపుగా వస్తున్న 3 రోజెస్ సీజన్ 2లో ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది ఈ వయ్యారి భామ.

Rashi Singh Photos (Source: Instagram)
ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు రాజ్ తరుణ్ సరసన ఓ సినిమా చేస్తుంది. అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తుంది.