Rashmi Gautam (Source: Instragram)
ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రష్మీ గౌతమ్.. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై దర్శనం ఇచ్చింది.
Rashmi Gautam (Source: Instragram)
ఇక్కడ జబర్దస్త్ లో యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.
Rashmi Gautam (Source: Instragram)
ఇకపోతే మొన్నటి వరకు జబర్దస్త్ వేదికపై సుధీర్ తో కలసి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించిన ఈమె.. అదంతా టిఆర్పి రేటింగ్ కోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే.
Rashmi Gautam (Source: Instragram)
ఇదిలా ఉండగా మొన్న కడుపుకి సర్జరీ చేయించుకున్న ఈమె.. కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటుంది.
Rashmi Gautam (Source: Instragram)
ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఈమె మరొకవైపు తన ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కు వెళ్తూ అలరిస్తోంది.
Rashmi Gautam (Source: Instragram)
నటనకు ఇప్పుడు గ్యాప్ ఇవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో గ్లామర్ డోస్ పెంచి చూసే వారి మతులు పోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.