Rashmi Gautham (Source / Instagram)
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Rashmi Gautham (Source / Instagram)
జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. ఈ గుర్తింపుతోనే హీరోయిన్ గా కూడా మారి కొన్ని సినిమాల్లో నటించింది.
Rashmi Gautham (Source / Instagram)
జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం నడుపుతూ మరింత ఫేమస్ అయ్యింది. అయితే ఆ ప్రేమంతా సెట్స్ వరకే అని.. సుధీర్ మంచి ఫ్రెండ్ అని చెప్పుకొస్తుంది రష్మీ.
Rashmi Gautham (Source / Instagram)
రష్మీ- సుధీర్ పెళ్లి చేసుకుంటారని, ఫ్రెండ్స్ గా కాకుండా పెళ్లి చేసుకోవాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటూ వస్తున్నారు.
Rashmi Gautham (Source / Instagram)
ప్రస్తుతం వీరిద్దరూ ఒక చోట కనిపించడం లేదు. మొన్నామధ్య షోలో ఈ జంట సందడి చేయడంతో మళ్లీ వీరి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి.
Rashmi Gautham (Source / Instagram)
ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే రష్మీ.. నేడు ప్రేమికుల రోజున సాంప్రదాయంగా కనిపించి షాక్ ఇచ్చింది.
Rashmi Gautham (Source / Instagram)
డిజైనర్ చీర.. స్లీవ్ లెస్ బ్లౌజ్.. కొప్పు చుట్టూ పువ్వులు పెట్టి.. బ్యాక్ చూపిస్తూ బెంబేలెత్తిస్తోంది.
Rashmi Gautham (Source / Instagram)
ప్రస్తుతం రష్మీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సుధీర్ అన్నతో పెళ్లి ఎప్పుడు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.