
Rashmika Mandanna ( Source /Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న జంటలలో విజయ్ దేవరకొండ రష్మిక జంట ఒకటి.. తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే..

Rashmika Mandanna ( Source /Instagram )
ఈ జంట పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులు, సినీ ప్రియులు, సోషల్ మీడియా యూజర్లు అందరూ భారీగా స్పందిస్తున్నారు.. ఇండస్ట్రీ లోని వాళ్లు మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా ఈ జంట గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది.

Rashmika Mandanna ( Source /Instagram )
ఇకపోతే ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, పోస్టులు వైరల్ అవుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి...

Rashmika Mandanna ( Source /Instagram )
తాజాగా రష్మిక మందన్న తన ఇంస్టాగ్రామ్ లో హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది.. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి.. వాటిని చూసినా నెటిజన్లు కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు..

Rashmika Mandanna ( Source /Instagram )
రష్మిక అలాగే విజయ్ దేవరకొండ క్యూట్ గా కనిపిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారుతున్నాయి..

Rashmika Mandanna ( Source /Instagram )
కొద్ది రోజుల క్రితం వీరి పెళ్లికి సంబంధించిన ఒక పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 27 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి భారీ రికార్డు సృష్టించింది.. ఇప్పుడు షేర్ చేసిన హల్దీ వేడుకల ఫోటోలు ఇంకెంత ట్రెండ్ అవుతాయో చూడాలి. ఆ వేడుకలలో ఈ క్యూట్ కపుల్ ఎంత ముద్దుగా ఉన్నారో మీరు ఒకసారి ఇది చూసేయండి...

Rashmika Mandanna ( Source /Instagram )
రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. విజయ్ దేవరకొండ అయితే ఏకంగా ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు.. రష్మిక మందన్న తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది..