Rashmika Mandanna ( Source /Instagram )
'పుష్ప'తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది.. అదే జోష్ లో 'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా' సినిమాలతో మూడు వరుస బ్లాక్ బస్టర్లను అందుకుంది..
Rashmika Mandanna ( Source /Instagram )
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Rashmika Mandanna ( Source /Instagram )
'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా'తో మూడు వరుస భారీ పాన్ ఇండియా సక్సెస్ లను చూసింది.. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కుబేర' ఇటీవలే థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది.
Rashmika Mandanna ( Source /Instagram )
ప్రస్తుతం ఈ అమ్మడు 'ది గర్ల్ ఫ్రెండ్' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలో ఈమె నటిస్తుంది. అలాగే తెలుగుతో పాటుగా బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తుంది..
Rashmika Mandanna ( Source /Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా గ్రీన్ శారీలోని పిక్స్ ను షేర్ చేసింది...
Rashmika Mandanna ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.