Rashmika Mandanna ( Source /Instagram )
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్.
Rashmika Mandanna ( Source /Instagram )
దాదాపు ఇక్కడ అందరూ స్టార్ హీరోలతోనే నటించిన రష్మిక పుష్పా సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంది.
Rashmika Mandanna ( Source /Instagram )
తెలుగులో పుష్ప మూవీలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.. బాలీవుడ్ యానిమల్ సినిమా ఈమె స్టార్ స్టేటస్ మరింత పెంచింది. దీంతో ప్రస్తుతం తెలుగులోనే కాకుండా అన్నీ భాషల్లో బిజీ అయ్యేందుకు చూస్తుంది.
Rashmika Mandanna ( Source /Instagram )
ఈ ఏడాది సికిందర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం అర డజను సినిమాలను చేతిలో పెట్టుకుంది రష్మిక..
Rashmika Mandanna ( Source /Instagram )
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె వరుస ఫోటో షూట్ లను చేస్తుంది. రష్మిక ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.
Rashmika Mandanna ( Source /Instagram )
తాజాగా నలుపు డ్రెస్ లో నిగనిగలాడుతున్న నేషనల్ క్రష్.. రష్మిక మందన్న ఫొటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..