Rashmika Mandanna ( Source /Instagram )
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..
Rashmika Mandanna ( Source /Instagram )
పుష్ప 2 మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఈమె ఛావా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Rashmika Mandanna ( Source /Instagram )
అర డజను సినిమాలను చేతిలో పెట్టుకుంది రష్మిక..
Rashmika Mandanna ( Source /Instagram )
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె వరుస ఫోటో షూట్ లను చేస్తుంది.
Rashmika Mandanna ( Source /Instagram )
తాజాగా రెడ్ గాగ్రలో అందమైన స్టిల్స్ షేర్ చేసింది. ఆ ఫోటోలలో రష్మిక చాలా అందంగా రాజమాత లాగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవ కన్న లాగా ఉంది..
Rashmika Mandanna ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..